Blogging in Telugu : How to Create Website

Blogging in Telugu : How to Create Website

వెబ్ సైట్ ఉచితంగా క్రియేట్ చేసుకోవడం ఎలా…

Blogging in Telugu : How to create Website for free – వెబ్ సైట్ ఉచితంగా క్రియేట్ చేయడానికి ముందు మీరు బ్లాగింగ్ అంటే ఏమిటి? What is blogging అనే విషయం తెలుసుకోవాలి.

What is Blogging ( Blogging meaning in Telugu ): మీకు తెలిసిన ఏదేని ఒక విషయాన్ని చాలా చక్కగా రాసి ఇంటర్ నెట్ ద్వార వీక్షకులకు అందివ్వడాన్నే Blogging అని మరియు ఇలా Blogging చేస్తున్న మిమ్మల్ని Blogger అని అంటారు.

ఇటివలీ కాలంలో దేని గురించి అయినా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇంటర్ నెట్ బ్రౌజింగ్ పైనే ఆధార పడుతున్నారు అనే విషయం మీ అందరికి తెలిసిందే.

BLOGGING IN TELUGU : How to create Website for free ద్వారా కేవలం 10 Step లలో ఉచితంగా మీ బ్లాగుని క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం.

Blogging in Telugu : How to create Website > Topic-I : Content

సాధారణంగా ఒక వీక్షకుడు ఎటువంటి టాపిక్ ని సెర్చ్ చేస్తాడో ఊహించగలగాలి. 

అంటె ఆన్ లైన్ కి వచ్చే వీక్షకులకు అవసరమయినటువంటి ఒక మంచి టాపిక్ ఎంచుకుని, ఆ టాపిక్ పైన ఒక కంటెంట్ వ్రాసి రెడిగా పెట్టుకొనండి. 

BLOGGING IN TELUGU లో ఒక టాపిక్ ని సులువుగా ఎంచుకునేందుకు వీలుగా మీ కొరకు నేను (51) ట్రెండింగ్ టాపిక్స్ ( TRENDING TOPICS TO CREATE A WEBSITE/BLOGGING IN TELUGU ) ని ఇతర బ్లాగ్ లో రాయడం జరిగింది.

Blog Topics పైన ఒక అవగాహన రావడానికి How to create website or blog in Telugu with trending topics  ని క్లిక్ చేయండి.

Blogging in Telugu : How to create Websiteలో మనము తరువాత తెలుసుకునే విషయం ఏంటంటే వెబ్ సైట్ లో మనము కంటెంట్ వ్రాసేటప్పుడు గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమయిన విషయాలు.

  • మనము ఏ సబ్జెక్ట్ గురీంచి వ్రాస్తున్నామో అది వీక్షకులకు చాల ఇంట్రెస్ట్ గా ఉండాలి.
  • మన సబ్జేక్ట్ (కంటెంట్) వీక్షకులకు అర్థమయ్యే విధంగా ఉండాలి.
  • ముఖ్యమయిన పాయింట్స్ అన్ని మన కంటెంట్ లో ఉండాలి.
  • ముఖ్యంగా ఇవి ఎక్కడి నుండో కాపి చేసినట్టు కాకుండా మీరు స్వయంగా వ్రాసినట్టు ఉండాలి.

Blogging in Telugu : How to create Website > Topic-II : Telugu Language

మన వెబ్ సైట్ ని మనం ఏ భాషలో నైనా  పబ్లిష్ చేయవచ్చు. అయితే చాలా సునాయసంగా మీరు తెలుగులో బ్లాగ్ రాయగలుగుతారు.

Blogging in Telugu  ని క్లిక్ చేసి తెలుగులో బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకొండి.

English Language లో అయితే కాంపిటేషన్ ఎక్కువగా ఉండడం వలన మన వెబ్ సైట్ కి సెర్చ్ ఇంజన్ లో త్వరగా మంచి ర్యాంకు రాక పోవచ్చు.

అదే తెలుగు భాష లో నైతే ప్రస్తుతం ఎక్కువ కాంపిటేషన్ లేనందున మన వెబ్ సైట్ కి సెర్చ్ ఇంజన్ లో త్వరగా మంచి ర్యాంకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందమయిన మరియు ఆకర్షణీయమయిన తెలుగు అక్షరాలతో  బ్లాగింగ్ చేయడానికై  క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

Blogging in Telugu with Attractive Telugu Fonts 

Blogging in Telugu : How to create Website > Topic-III : Domain & Webhosting

మన బ్లాగ్/వెబ్ సైట్ క్రియేట్ ( Blogging in Telugu : How to create Website for free ) చేయడానికి ముందు మనం వెబ్ హోస్టింగ్ మరియు డొమైన్ లు అంటే ఏమిటో తెలుసుకోవాలి.

నిత్య జీవితం లో మనము నివసించడం కొరకు ఒక ఇల్లు ఏ విధముగా అవసరం కదా.   అదే విధముగా ఇంటర్ నెట్ ప్రపంచం లో మన వెబ్ సైట్ ని ఉంచడానికి వెబ్ స్పేస్ అవసరము.   

దీని కొరకు వెబ్ హోస్టింగ్ కంపెనీలు తమ వద్ద ఉన్న వెబ్ స్పేస్ ని వెబ్ సైట్ ఓపెన్ చేయలనుకునేవారికి కిరాయి (వెబ్ హోస్టింగ్) కి ఇస్తాయి.   

దీనికై వివిధ కంపెనీలు ఒక సంవత్సరము నుండి దాదాపు 5 సంవత్స రముల వరకు వివిధ ధరలకి వెబ్ హోస్టింగ్ సేవల నందిస్తున్నాయి.

అయితే వివిధ వెబ్ హోస్టింగ్ కంపెనీలు వెబ్ హోస్టింగ్ మరియు డొమైన్ లను ఉచితంగా కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు :

        లాంటి చాల కంపెనీలు ఉన్నాయి.

అయితే మన వెబ్ సైట్ ని ఉచితంగానే కాకుండా చాలా సులువుగా అప్ లోడ్ చేయగలిగిన వీలు కలిగినటువంటిది  గూగూల్ యొక్క బ్లాగర్ (http://blogger.com).   

అంతే కాకుండా ఇది Google Adsense ద్వార డబ్బులు సంపాదిచండానికి అనువైనది.   

మనం ఈ రోజు http://blogger.com (బ్లాగర్) ద్వారా మన వెబ్ సైట్ ఎలా క్రియేట్ చేసుకోవలో తెలుసుకుందాం. 

(10) స్టెప్ లలో మీ వెబ్ సైట్ క్రీయేట్ చేయండి.

Bloggin in Telugu : How to create Website in Telugu in 10 Steps

BLOG IN TELUGU STEP-01:

http://blogger.com (బ్లాగర్) ద్వార వెబ్ సైట్ క్రియేట్ చేయుటకై మనము మొదలు ఒక gmail account ని ఒపెన్ చేసు కోవాలి.

BLOG IN TELUGU STEP-02:

తరువాత http://blogger.com ని ఒపెన్ చేసి  మన gmail ID మరియు password తో బ్లాగర్ పేజి ఒపెన్ చేసుకోవాలి. 

BLOG IN TELUGU STEP-03: 

బ్లాగర్ పేజీ లో ఎడమ వైపు ఉన్న “New Blog” icon ని క్లిక్ చేయండి.

BLOG IN TELUGU STEP-04:

ఇప్పుడు “New Blog” icon ని క్లిక్ చెయగా వచ్చే పాప్ అప్ బాక్స్ లో మీ వెబ్ సైట్ కి సంభందించిన టైటిల్ ని టైప్ చేయండి. అలాగే దాని క్రిందనే మీ వెబ్ సైట్ నేమ్ ని కూడా ఎంటర్ చేయండి. మీ వెబ్ సైట్ యొక్క పేరు చివరన మామూలుగా ఇతర వెబ్ సైట్ లకి ఉన్నట్టు .కాం, .ఇన్, .కో.ఇన్ లా కాకుండా బ్లాగ్ స్పాట్.కాం అని వస్తుంది. ఉదాహరణకి example.blogspot.com అని వస్తుంది. మీరు పెట్టాలనుకున్న పేరు ఇంతకు ముందే రిజిస్టర్ అయి ఉంటే మనము వేరే పేరుని ఎంపిక చేసుకోవలసి వస్తుంది.

BLOG IN TELUGU STEP-05:

ఇప్పుడు బ్లాగ్ నేమ్ సెలెక్షన్ క్రింద గల ఏదేని ఒక థీం ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దాని క్రింద గల “create blog” icon ని క్లిక్ చేయాలి.

BLOG IN TELUGU STEP-06:

వెంటనే మీరు ఎన్నుకున్న వెబ్ సైట్ కి డొమైన్ నేమ్ కావలనుకుంటున్నారా అని ఒక pop-up వస్తుంది. అయితే దీని కొరకు కొన్ని డబ్బులు కట్ట వలసి వస్తుంది. 

మనము ఉచితంగా వెబ్ సైట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి  “no thankyou” icon ని క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ వెబ్ సైట్ యొక్క డాష్ బోర్డ్ వస్తుంది. క్రింద చూయించ బడిన slides ద్వారా మీరు చేయవలసిన పని చాలా సులువుగా తెలుస్తుంది.

Create-website-in-Telugu blog-in-Telugu create-new-blog domain-name blogging-in-Telugu

BLOG IN TELUGU STEP-07:

ఇప్పుడు మీ డ్యాష్ బోర్డ్ లో పైన కనిపిస్తున్న “New Post” ని క్లిక్ చేయండి. ఓపెన్ అయిన సైట్ లో మీరు రెడీ గా పెట్టుకున్న కంటెంట్ ని పేస్ట్ చేయండి.

BLOG IN TELUGU STEP-08:

పైన ఉన్న Format menu సహాయం తో మీ కంటెంట్ ని మీకు అనుకూలంగా ఎడిట్ చేసుకోవచ్చు.

BLOG IN TELUGU STEP-09:

మీకు అవసరమయిన దగ్గర ఇమేజ్ లను కూడ అప్ లోడ్ చేయ వచ్చు. ఇమేజ్ అప్ లోడ్ చేయడానికై ఫార్మెట్ మెను లో కనిపిస్తున్న ఇన్సర్ట్ ఇమేజ్ ని క్లిక్ చేయండి.

ఆ పై వచ్చే పాప్ అప్ లో Upload icon క్రింద ఉన్న “Choose file” icon ని క్లిక్ చేసి మీ సిస్టం లో ఉన్న మీకు కావలసిన ఇమేజ్ ని upload చేయండి. మీకు కావలసిన ఇమేజ్ అప్ లోడ్ అవుతుంది.

BLOG IN TELUGU STEP-10:

ఇప్పుడు బ్లాగ్ పై భాగం లో కుడి వైపు కనిపిస్తున్న “Publish” icon ని క్లిక్ చేయండి.

అంతే మీ వెబ్ సైట్ రెడి అయిపోయిందన్న మాట. (You became a Blogger in Telugu)

Blog-in-Telugu-Add-image-Publish-Search-Engine-Optimization-in-Telugu

Bonus Tips:

Search Engine Optimization

Blog in Telugu ని మీరు చాలా సునాయసంగా చేయవచ్చు. కాని మీరు create చేసిన Telugu Blog నకు ఎక్కువ వీక్షకులను తీసుకు రావడానికి మీ Telugu Blog కి Search Engine Optimization చేయాల్సి ఉంటుంది.

Search Engine Optimization meaning in Telugu : సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనగా వివిధ రకములైన ఆన్ లైన్ పద్దతుల ద్వారా మీరు క్రియేట్ చేసిన Website నకు ( Telugu Blog ) వీక్షకులను తీసుకుని రావడం.

Google, Bing and  yahoo లాంటి సెర్చ్ ఇంజన్ లలో మీ వెబ్ సైట్ Keywords Auto Crawl అయినప్పుడు, ఆ సెర్చ్ ఇంజన్ లు మీ వెబ్ సైట్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

ఈ ప్రక్రియనే Search Engine Optimization అంటారు.

Search Engine Optimization in Telugu ఆర్టికల్ ని చదివి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలో తెలుసుకునండి.

How to earn Money Online Learn in Telugu

క్రింద పేర్కొన బడిన మార్గాల ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించ వచ్చు.

1. గూగుల్ ఆడ్సెన్స్ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా….

2. అఫిలియేట్ అకౌంట్స్ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా….

3. లోకల్ మార్కేటింగ్ అడ్వర్టైజ్ మెంట్స్ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా….

Blog in Telugu : How to create Website for free బ్లాగ్ సహాయంతో మీరు మీ ఉచిత వెబ్ సైట్ ని వెంటనే క్రియేట్ చేసి మీరు ఒక మంచి Telugu Blogger అవ్వాలని ఆశిస్తున్నాను. 

5 thoughts on “Blogging in Telugu : How to Create Website”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X