TELUGU FONTS: TELUGU WEBSITES

TELUGU FONTS: CREATE TELUGU WEBSITES

TELUGU FONTS: CREATE TELUGU WEBSITES అందమయిన తెలుగు అక్షరాలతో వెబ్ సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి  అనే విషయము ఈ బ్లాగ్ లో నేను మీకు వివరిస్తాను.

అయితే మొదలు మీరు తెలుసుకోవలసిన విషయము ఏంటంటే, మీ వెబ్ సైట్ లో ఈ అందమయిన తెలుగు అక్షరాలను Word Press Web Developer ద్వార చాల సునాయసంగా రాయ వచ్చు.

TELUGU FONTS: TELUGU WEBSITES తెలుసుకునే ముందు మీరు “వెబ్ సైట్ లో తెలుగు లిపిని  ఎలా టైప్ చేయాలో” తెలుసుకునడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

“How to type in Telugu in Websites or Blogs”




1. ఉచితంగా తెలుగు అక్షరాలను డౌన్ లోడ్ ఎలా చేసుకోవాలి? How to Download Free Telugu Fonts

దాదాపు 300 రకాలకు పైగా తెలుగు అక్షరములను ఉచితముగా డౌన్ లోడ్ చేయడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

300 రకాల తెలుగులకు పైగా అక్షరములను ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోండి.

పై లింక్ ని క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయిన పేజి లో గల 300 రకాలకు పైగా Font లలో మీకు నచ్చిన Font పై క్లిక్ చేయండి. 

Create Website with beautiful Telugu Fonts

 

ఉదాహారణ:  పైన చూయించిన Gidugu అనె Font కొరకు “Gidugu” క్రింద ఉన్న “Download” బటన్ ని క్లిక్ చేయండి. క్రింద ఇమేజ్ లో చూయించినట్టు వచ్చిన Screen లో Captcha ఎంటర్ చేసి “Submit” బటన్ ప్రెస్ చేయండి.

Create Website with beautiful Telugu Fonts

 

మీకు కావలసిన “Gidugu” Font జిప్ ఫోల్డర్ లో డౌన్ లోడ్ అవుతుంది. ఈ ఫొల్డర్ ని extract చేసి మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకొండి.

Create Website with beautiful Telugu Fonts




2. Word Press లో మీరు ఎంపిక చేసుకున్న అక్షరములను అప్ లోడ్ చేయడం ఎలా?  How to upload our desired Fonts in Word Press?

మీరు ఎంపిక చేసుకున్న Font ని Word Press లో అప్ లోడ్ చేయడానికి మీ WordPress Dash Board లో Custom Fonts (Brainsorm Force) అనే ప్లగ్ ఇన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని కొరకు Dash Board Menu లో ఉన్న Plugins Tab ని క్లిక్ చేయండి. అందులో Add New బటన్ పై క్లిక్ చేయండి. క్రింద ఇమేజ్ లో కనిపిస్తున్నట్టు వచ్చే స్క్రీన్ లోని Search Box లో “Custom Fonts” అని టైప్ చేసి సెర్చ్ చేయండి. Result లో వచ్చే Custom Fonts (Brainsorm Force) ని క్లిక్ చేసి install చేసుకొండి. Plugin install అయిన తరువాత దాన్ని Activate చేసుకొండి.Create Website with beautiful Telugu Fonts

Custom Fonts Plugin install  అయిన తరువాత క్రింది ఇమేజ్ లో కనిపిచ్చినట్టు Plugins లిస్ట్ లో కనిపిస్తుంది. 

 

Create Website with beautiful Telugu Fonts

 

ఈ Customs Plugin ని ఏడిట్ చేయడానికి అనువుగా Themes Menu  లో కనబడుతుంది.

Create Website with beautiful Telugu Fonts

 

Themes Menu లో కనబడే Custom Fonts ని క్లిక్ చేయగానే వచ్చే స్క్రీన్ లో Add New Font Menu వస్తుంది. ఇందులో Name Field లో Font Name రాసిన తరువాత “Font.ttf” Field కి వెల్లి  Upload బటన్ ని క్లిక్ చేయాలి.

Create Website with beautiful Telugu Fonts

 

తరువాత వచ్చే స్క్రీన్ లో Upload Files మెనూ లో, మీరు డౌన్ లోడ్ చేసి సేవ్ చేసుకున్న Font ని upload చేసుకోవాలి.

అప్పుడు మీ Font Media Library లోకి వస్తుంది.   ఈ Font.ttf ని సెలెక్ట్ చేసుకుని Insert to Post బటన్ ని క్లిక్ చేయాలి.  

Create Website with beautiful Telugu Fonts

 

తరువాత వచ్చే స్క్రీన్ లో “Add New Font” బటన్ ని ప్రెస్ చేయాలి. అంతే మీరు కోరుకున్న Font installation పూర్తి అయ్యిందన్న మాట.

Create Website with beautiful Telugu Fonts




3. Word Press లో మీరు ఎంపిక చేసుకున్న Font తో Website క్రియేట్ చేయడం ఎలా?  How to create Website with your desired Fonts in Word Press?

ఇప్పుడు Dash Board Menu లో ఉన్న “Appearance” బటన్ ని క్లిక్ చేయండి. Next Menu లో వచ్చే “Customize” బటన్ పై ఎంటర్ చేయండి.

Create Website with beautiful Telugu Fonts

 

క్రింద ఇమేజ్ లో కనిపిస్తున్నట్టుగా “Customize” మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో కనిపిస్తున్న “Global” అన్న బటన్ పై క్లిక్ చేయండి.

Create Website with beautiful Telugu Fonts

 

తరువాత వచ్చే మెనూ లో “Typography” అనే బటన్ పై క్లిక్ చేయండి.

Create Website with beautiful Telugu Fonts

 

ఇప్పుడు ఓపెన్ అయిన స్క్రీన్ మెనూ లో “Base Typography” మరియు “Headings” అనే (02) ట్యాబ్స్ కనిపిస్తాయి. “Base Typography” ట్యాబ్ ప్రెస్ చేసి దాంట్లో మీ కంటెంట్ కి అవసరమయిన Font ని సెలెక్ట్ చేసుకోండి.  అదే విధముగా “Headings” ట్యాబ్ ప్రెస్ చేసి దాంట్లో మీ “Headings” కి అవసరమయిన Font ని సెలెక్ట్ చేసుకోండి. అంతే కాకుండా ఇందులో “Line length” Settings మరియు Font యొక్క size తదితర సెట్టింగ్స్ కూడా చేసుకునవచ్చు.

Create Website with beautiful Telugu Fonts

 

అయితే చివరగా మీకు నేను చెప్పేది ఏమిటంటే, పైన చూయించిన “Typography” సెట్టింగ్స్ అన్నీ “Themes” లో ఉండక పోవచ్చు. 

ఈ సైట్ క్రియేట్ చేయడానికి నేను ఉపయోగించిన “Theme” పేరు “Astra” Theme.  ఈ Theme లో మనము మన Website ని చాలా చక్కగా design చేయవచ్చు.

ఓక వేళ మీరు ఎంచుకున్న Website Theme లో Typography Option లేక పోతే మనము Manual గా కూడా Fonts settings చేయవచ్చు.

Create Website with beautiful Telugu Fonts

దీని కొరకు మనము పోస్ట్ రాసెటప్పుడు, పైన కుడి వైపు కనిపిస్తున్న “Visual” ట్యాబ్ కాకుండా “Text” ట్యాబ్ ని క్లిక్ చేయాలి. ఇందులో మనము రాసిన కంటెంట్ మొత్తము HTML Code లో కనిపిస్తుంది. ఉదాహారణకు మీరు ఒక paragraph లో అక్షరాలను మీరు కోరిన Font తో రాయలనుకుంటే, ఆ paragraph ముందర క్రింద చూయించినట్టుగా టైప్ చేయాలి. నేను ఈ paragraph ని “NTR” అన్న Font తో రాస్తున్నాను.

<p><span style=”color: #800000; font-family: NTR;”>మీరు రాసిన paragraph ముగిసిన తరువాత Closing Tag తో ముగించాలి.</span></p>

పైన క్రోడికరించిన కోడ్ తో పైన రాసిన వాక్యం క్రింది విధముగా కనిపిస్తుంది.

“మీరు రాసిన paragraph ముగిసిన తరువాత Closing Tag తో ముగించాలి.”

ఈ Article మీకు ఉపయోగ పడుతుందని నేను అనుకుంటున్నాను.

మీ అభిప్రాయాలను మరియు Blogging లో మెలకువల కోసమై క్రీంద కామెంట్ బాక్స్ లో తెలుపండి.  నేను తప్పకుండా మీకు సహాయ పడగలను.




1 thought on “TELUGU FONTS: TELUGU WEBSITES”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X