EARN MONEY ONLINE WITH ADSENSE

EARN MONEY ONLINE WITH ADSENSE

బ్లాగింగ్ ద్వారా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా..?

Earn Money Online with Adsense : Google Adsense ద్వారా ఎటువంటి  పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలాగో ఈ బ్లాగ్ ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను.

Google Adsense అకౌంట్ రెండు విధాలుగా ఉంటుంది.

1. Hosted Google Adsense Account : Google Products అంటే Googole Blogspot ద్వార కాని Youtube ద్వారా కాని Accountని క్రియేట్ చేసుకోవడమన్నమాట.

అంటే ఉచితంగా Google వారి ప్రాడక్ట్స్ ని వాడి ఉదాహారణకు blogger.com లో క్రియేట్ చేసిన బ్లాగుల ద్వారా కాని లేదా Youtube అకౌంట్ ద్వారా కాని Google Adsense అకౌంట్ క్రియేట్ చేయడం.

ఈ విధంగా క్రియేట్ చేసిన Google Adsense Account ద్వారా మీకు డబ్బులు కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా,  Google కంపెనీ ఎప్పుడయినా మీ వెబ్ సైట్ ని క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

2.

Non-Hosted Google Adsense Account : మీ స్వంత Web-hosting ద్వారా Google Adsense  Platform లో Accountని క్రియేట్ చేసుకోవడాన్ని Non-Hosted Google Adsense Account అంటారు.

అంటే మీరు ఒక Web-hosting ఖరీదు చేసి అందులో WordPress ద్వారా కాని కోడింగ్ ద్వారా కాని వెబ్ సైట్ క్రియేట్ చేసి, దానికి Google Adsense Account అప్రూవల్ పోందడం అన్న మాట.

Google Adsense Advertisement లో మీకు Hosted Google Adsense Account కన్నా ఎక్కువ డబ్బులు Non-Hosted Google Adsense Account ద్వారా  వచ్చే అవకాశం ఉంటుంది.

ఎటువంటి  పెట్టుబడి పెట్టకుండా ( Earn Money Online ) Google Adsense ద్వారా డబ్బులు ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి” 

మీరు పైన పేర్కొన బడిన (02) మార్గాలలో మొదటి మార్గాన్ని ఎంపిక చేసుకొన వలసి ఉంటుంది.

వెబ్ సైట్ ఉచితంగా క్రియేట్ చేయడం తెలుసుకునడానికి How to create website or blog in Telugu  ని క్లిక్ చేయండి.

ఒక వేళ మీరు మీ బ్లాగ్ తెలుగులో క్రియేట్ చేయదలచుకుంటే, బ్లాగ్ లోతెలుగులో టైప్ చేయడం ఎలా” తెలుసుకునడానికి  Telugu Typing in blog ని క్లిక్ చేయండి.

వీక్షకులకు అవసరమయినటువంటిది మరియు వారికి ఇంట్రేస్ట్ కలిగి ఉన్న ఒక చక్కటి వెబ్ సైట్ సబ్జేక్ట్ (కంటెంట్) తో మీరు ఉచితంగా ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకున్న తరువాత ఆ బ్లాగ్ కొరకు Google Adsense Account  ఒపెన్ చేయడం కొరకు మొదలు మీరు గూగుల్ ఆడ్ సెన్స్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

మీ వెబ్ సైట్ ని గూగుల్ టీం పరీక్షించిన తరువాత వాళ్ళు మన Google Adsense Account ని అప్రూవ్ చేస్తారు. 

Google Adsense టీమ్ మీ వెబ్ సైట్ కి అప్రూవల్ ఇచ్చిన తరువాత మీ వెబ్ సైట్ లో ఆటొమెటిక్ గా Google Adsense Advertisements కనిపించడం మొదలవుతుంది.

Registration Process:

ఇప్పుడు మనం Google Adsense Account ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.

STEP-01:

మన బ్లాగర్ డ్యాష్ బోర్డ్ లో ఎడమ వైపు కనిపిస్తున్న “Earnings” అనె ట్యాబ్ ని క్లిక్ చేయాలి.

తరువాత కుడి వైపు ఓపెన్ అయిన పేజిలో క్రింది వైపు కనిపించే HOW TO QUALIFY FOR ADSENSE   ని క్లిక్ చేయాలి.

వెంటనే క్రొత్త ట్యాబ్ లో Google Adsense పేజి ఓపెన్ అవుతుంది.

earn-money-online-in-telugu

 

STEP-02:

ఇప్పుడు ఓపెన్ అయిన పేజి లో Signup for Adsense అనే బటన్ పైన క్లిక్ చేయాలి.

earn-money-online-in-telugu

 

STEP-03:

ఇప్పుడు ఓపెన్ అయిన పేజి లో మీ వెబ్ సైట్ నేమ్ మరియు మీ email ID టైప్ చేయండి. 

తరువాత క్రింద కనిపిస్తున్న Save and continue అనే బటన్ పైన క్లిక్ చేయండి.

earn-money-online-in-telugu

 

STEP-04:

తరువాత వచ్చే స్క్రీన్ లో “Select your country or territory” డ్రాప్ ఇన్ మెను లో Country సెలెక్ట్ చెసుకోవాలి.

తరువాత క్రింద కనిపించే “accept our Terms and Conditions” చెక్ బాక్స్ లో “ట్రిక్” చేసి “create Account” అన్న బటన్ ని క్లిక్ చేయండి.

earn-money-online-in-telugu

మీ స్వంత వెబ్ హోస్టింగ్ ద్వారా Non-Hosted Google Adsense Account క్రియేట్ చేయడానికి Sign-up in Google Adsense Account ని క్లిక్ చేసి డైరెక్ట్ గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

STEP-05:

ఇప్పుడు మీ Google Adsense Account క్రియేట్ అయి పోతుంది.

నెక్స్ట్ పేజి లో వచ్చే “script code” ని కాపి చేసిన తరువాత మల్లి మన బ్లాగర్ పేజి ఓపెన్ చేయాలి.

earn-money-online-in-telugu

 

STEP-06:

బ్లాగర్ పేజి లో ఎడమ వైపు ఉన్న మెను బార్ లో “Theme” బటన్ ని ప్రెస్ చేయగా వచ్చే స్క్రీన్ లో “:” మెను బటన్ ని క్లిక్ చేయండి.

earn-money-online-in-telugu

“:” మెను బటన్ ని క్లిక్ బటన్ క్లిక్ చేయగా వచ్చిన పాప్ అప్ బాక్స్ లో “Edit HTML” ని సెలెక్ట్ చేయండి.

blogintelugu.com

 

STEP-07:

పాప్ అప్ బాక్స్ లో “Edit HTML” ని సెలెక్ట్ చేయగానే మీ వెబ్ సైట్ యొక్క HTML కోడ్ పేజి ఓపెన్ అవుతుంది.

ఈ పేజి లో సుమరుగా (4) వ లైన్ లో కాని (5) వ లైన్ లో కాని <head> అనె HTML కోడ్ కనిపిస్తుంది.

మీరు ఇంతకు ముందు గూగుల్ ఆడ్సెన్స్ పేజి లో కాపి చేసుకున్న “script code” ని <head> తరువాత లైన్ లో పేస్ట్ చేసి బ్లాగర్ పేజి ని సేవ్ చేయండి.

blogintelugu.com

 

STEP-08:

మళ్లి గూగుల్ ఆడ్సెన్స్ పేజి లోకి వచ్చి “Script Code” బాక్స్ క్రింద కనబడే చెక్ బాక్స్ లో ట్రిక్ చేసి “Done” బటన్ ని ప్రెస్ చేయండి.

blogintelugu.com

 

అంతే, Google Adsense Team అప్రూవల్ పొందిన తరువాత మీ వెబ్ సైట్ లో Google Advertisements రావడం మొదలవుతుంది.

మీ వెబ్ సైట్ వీక్షకులు ఈ అడ్వర్టైజ్ మెంట్ ల పై క్లిక్ చేసినప్పుడల్లా మీకు తెలువ కుండానే మీ గూగుల్ ఆకౌంట్ లొ డబ్బులు రావడం మొదలవుతుంది.   

ఇవి కనీసం 100 డాలర్లు వచ్చిన తరువాత Google Adsense లో  మీరు ఇచ్చిన బ్యాంక్ అక్కౌంట్ కి ట్రాన్స్ ఫర్ అవుతాయి.

Earn Money Online with Adsense : Google Adsense ద్వారా ఎటువంటి  పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలాగో ఈ బ్లాగ్ ద్వారా మీకు తెలియజేసాననుకుంటున్నాను. 

4 thoughts on “EARN MONEY ONLINE WITH ADSENSE”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X