TELUGU TYPING IN BLOGS

TELUGU TYPING IN BLOGS

Telugu typing in Blogs or Websites – బ్లాగ్ లో కాని ఏదేని వెబ్ సైట్ లో కాని తెలుగు అక్షరాలలో వ్రాయడం  ఎలాగో తెలుసుకునే ముందు తెలుగు లో ఉచితంగా వెబ్ సైట్/బ్లాగు చేయడం ( How to create website/blog in Telugu ) లో  చదవండి.   

మీరు బ్లాగ్ లో చాల సులువుగా “మామూలు తెలుగు అక్షరాలతో ” Telugu Typing in English ద్వారా చేయవచ్చు.

అయితే మీరు కోరుకున్న అందమయిన మరియు ఆకర్శనీయమయిన అక్షరాలతో ఉచితంగా అందుబాటులో ఉన్న వెబ్ హోస్టింగ్ లలో సాధ్యం కాదు.

కాని పెయిడ్ వెబ్ హోస్టింగ్ సైట్లలో “Word Press” సహాయంతో అందమయిన మరియు ఆకర్శనీయమయిన అక్షరాలతో చాల అద్భుతంగా తెలుగులో ( Telugu Typing in English ) రాయ వచ్చు. 

తెలుగులో అందమయిన మరియు ఆకర్శనీయమయిన అక్షరాలతో మీరు వెబ్ సైట్ కాని బ్లాగ్ క్రియేట్ చేస్తే సదరు వెబ్ సైట్ కి వీక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

అంతే కాదు, ఒక సారి మీ బ్లాగ్ కి వచ్చిన User మీ వెబ్ సైట్ ని చివరి వరకు చదవడానికి మక్కువ చూపుతాడు.

ఇటువంటి వెబ్ సైట్ లో Google Adsense, Affiliate Advertisements చేర్చడం ద్వార ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు.

ఇప్పుడు మీకు ఉచిత వెబ్ హోస్ట్ సైట్ లలో మామూలు తెలుగు అక్షరాలలో ఎలా రాయ వచ్చునో తెలియజేస్తాను.

Telugu Typing in  Blogsబ్లాగర్ (blogger.com) లో తెలుగులో రాయడం  :

STEP-01:

ఒక బ్లాగ్ లో తెలుగు అక్షరాలలో వ్రాయడనికై ( Telugu Typing in Blogs ) గూగుల్ క్రోం ( Google Chrome ) బ్రౌజర్ లో Google Input Tool Extension ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 

గూగుల్ క్రోం బ్రౌజర్ లో http://google.com/inputtools అడ్రస్ ఎంటర్ చేయగా ఓపెన్ అయిన పేజి మెనూ లో గల “on chrome” ని క్లిక్ చేయండి. అందులో కుడి వైపు కనిపిస్తున్న “Download Chrome Extension” ని క్లిక్ చేయండి.

how-to-type-in-telugu

 

STEP-02:

తరువాత కుడి వైపు కనిపిస్తున్న “Add to Chrome” ని క్లిక్ చేయండి.

how-to-type-in-telugu

STEP-03:

తరువాత వచ్చే Pop-up లో “Add to extension” అన్న బటన్ ని క్లిక్ చేయండి.

how-to-type-in-telugu

STEP-04:

ఇప్పుడు గూగుల్ ఇన్ పుట్ టూల్ ఇన్స్టాల్ అయిపోయి మీ బ్రౌజర్ లో పైన కుడి వైపు ఐకాన్ కనిపిస్తుంది. బ్రౌజర్ పై భాగం లో కుడి వైపు కనిపిస్తున్న Google Input Tool ఐకాన్ క్లిక్ చేయగా వచ్చే “Extension Options” పైన క్లిక్ చేయండి.

how-to-type-in-telugu

STEP-05:

Add input tools” అని వివిధ భాష ల లిస్టు వస్తుంది. ఇందులో మీరు “Telugu-తెలుగు (ఫోనెటిక్)” ని ఎంచుకొని ప్రక్కనే గల “arrow mark” పైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే “Telugu-తెలుగు (ఫోనెటిక్)” ట్యాబ్ ప్రక్కనే గల “Select input Tools” బాక్స్ లోకి వస్తుంది. దీనితో “ Google input tool extension ” ఇన్స్టాల్ చేయడము మరియు కన్ఫిగర్ చేయడం అయిపోతుంది.

how-to-type-in-telugu

STEP-06:

ఇప్పుడు మీరు ఎ బ్లాగర్ లో తెలుగు లో రాయాలనుకుంటున్నారో (ఆ బ్లాగర్ యొక్క పోస్ట్ పేజి ని ఓపెన్ చేయండి. తెలుగు లో రాయాలనుకున్నప్పుడు సింపుల్ గా పైన కనబడే “Google input Tool icon” ని క్లిక్ చేసి “తెలుగు ఫోనెటిక్ ఆప్షన్” ని ఎంచుకోని “తెలుగు” లో రాయడం మొదలు పెట్టండి.

Example:

మనకు తెలుగు లో “బ్లాగర్” అని రాయాల్సి ఉంటే మనం కీ బోర్డ్ లో “blaagar” అని టైప్ చేయాలి. అలాగే “తెలుగులో టైపు చేయడం ఎలా” అని రాయాల్సి ఉంటే “Telugu lO Taip chEyaDaM elaa” అని టైప్ చేయాలి.

how-to-type-in-telugu

వివిధ అక్షరములు English లో టైప్ చేస్తే తెలుగు లో ఎలా వస్తాయో క్రింది పట్టికలో చూడండి.

a
aa or A
i
ii
e
E
ai
o
O
aou
ka
kha
ga
gha
cha
CHa
ja
jha
ta
tha
da
dha
na
pa
pha or ఫ
ba
bha
ma
ya
ra
la
va
sha
Sha
ksha క్ష

 

 

 

 

ఒక వేల మీరు డైరెక్ట్ బ్లాగులో కాకుడా, బయట కంటేంట్ రాసి బ్లాగులో పేస్ట్ చేయదలచుకుంటే, దానికి అతి సులువయిన రెండు విధానాలు ఉన్నాయి.

1. Using Google Documents : మొదలు మీరు గూగుల్ డాక్యుమెంట్స్ ( Telugu typing online ) లో మీ కంటెంట్ రాయండి.

Google Documents ని మీ gmail user name ద్వారా ఓపెన్ చేసుకొని English to Telugu typing online ద్వారా మీకు కావలసిన కంటెంట్ టైప్ చేయండి.

2. Using Pramukh Web Site: ఈ వెబ్ సైట్ ద్వారా మీరు డైరెక్ట్ గా అంటే ఎటువంటీ లాగిన్ అవసరం లేకుండా Online లో తెలుగు టైపింగ్ ( Typing in Telugu ) చేయవచ్చు.  Pramukh Web Site వెబ్ సైట్ లో మెనూ బార్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పైన పేర్కొనబడిన విధానాలలో మీరు దేని ద్వారనైన కంటేంట్ ని మొత్తం రాసిన తరువాత దానిని కాపి చేసి మీ బ్లాగు లో పేస్ట్ చేసుకోవచ్చు.

ఒక వేళ బ్లాగ్ లో కాకుండా ఎదేని ఇతర అవసరాల నిమిత్తం మీరు MS Word లో గాని, MS Excel లో గాని తెలుగులో టైప్ చేయలనుకుంటే మీరు Google Documents లో కాని Pramukh Web Site లో కాని రాసిన తరువాత దాన్ని కాపి చేసి MS Word ఫైల్ లో లేదా MS Excel ఫైల్ లో పేస్ట్ చేసి సేవ్ చేసుకున వచ్చు.

Telugu Tech-Solutions అందిస్తున్న Blogging in Telugu Websiteలలో అతి ముఖ్యమయిన ఈ టాపిక్ Telugu Typing in Blogs మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

5 thoughts on “TELUGU TYPING IN BLOGS”

  1. అశోక్

    అమెజాన్ లో
    దీన్ని ఒకే పదంగా ఎలా టైప్ చేయవచ్చు. అమెజాన్ మరియు లో మధ్య ఖాళీ లేకుండా టైపు చేద్దామని ప్రయత్నిస్తే అమెజాన్లో అని వస్తోంది.

  2. When iam Writing telugu article, some time the prounounciation is not getting crrectly, why because iam tring to learn and write Telugu news…is there any solution…?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X